జ్యోతిష్యం:జ్యేష్ఠ పూర్ణిమ(జూన్29).. చాలా శక్తివంతం ..ఈ పరిహారాలు చేయండి..డబ్బుకు లోటుండదు..!

జ్యోతిష్యం ప్రకారం... జ్యేష్ఠ పూర్ణిమ రోజు ( 2026జూన్​ 29) కుబేరుడు, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. వీరి అనుగ్రహం లేకపోతే ఎంత సంపాదించినా ఉండదు. అయితే జ్యేష్ఠ పూర్ణిమ ఘడియల్లో మీ రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే, లక్ష్మీదేవి, కుబేర స్వామి ఆశీస్సులు పొందొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.