జ్యోతిష్యం: తులారాశిలో ..స్వాతి నక్షత్రంలో కుజ సంచారం.. ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. ఎప్పటివరకంటే..!

కుజుడు రాహువు నక్షత్రంలో సంచరించేటపప్పుడు సామరస్యం, నాయకత్వ లక్షణాలతో పాటు వాదనలను ఆలోచనాత్మకంగా ఎదుర్కొనే సత్తాను పెంచుతుంది. అయితే కొన్ని రాశుల వారు తొందనపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.