జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం..

బిహార్‌‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఓ ఖాళీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.