జైల్లో కూడా లైంగికశక్తి పెంచే మందుల కోసం పరితపించిన ఎప్‌స్టీన్.. జైలు రికార్డుల్లో సంచలన నిజాలు

అపర కుబేరుడిగా చలామణి అవుతూ.. దశాబ్దాల పాటు సెక్స్ ట్రాఫికింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన తాజా రహస్య పత్రాలతో అతడి ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తీవ్రమైన హార్మోన్ లోపాలు, పదే పదే సోకిన లైంగిక వ్యాధులు, లైంగిక శక్తి కోసం వేసుకున్న మందుల వివరాలు.. ఇలా ప్రతీ ఒక్కటి తెలిసిపోయాయి. ముఖ్యంగా అతడు జైల్లో ఉన్న సమయంలోనూ అతడు లైంగికశక్తిని పెంచే మందుల కోసం ఆరాట పడిన తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.