జైలులో నన్ను టెర్రరిస్ట్‌లా ట్రీట్ చేశారు.. సీసీ కెమెరాలతో నిఘా, విజయవాడ నుంచి మానిటరింగ్ : మిథున్ రెడ్డి

రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను టెర్రరిస్ట్‌లా ట్రీట్ చేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా.. సీసీ కెమెరాలతో విజయవాడ నుంచి మానిటరింగ్ చేశారని తెలిపారు.