జైలు గదుల్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లా..? గోవా సెంట్రల్ జైలులో జామర్స్ పెట్టమన్న కోర్టు

గోవాలోని కోల్వాలే సెంట్రల్ జైలులో వెలుగుచూసిన విస్తుగొలిపే అంశాలపై బాంబే హైకోర్టు గోవా బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జైలు నిబంధనలను తుంగలో తొక్కుతూ.. ఖైదీల కోసం సెల్‌ల లోపలే మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడంపై జస్టిస్ శ్రీరామ్ వి. షిర్సాత్ విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల అనుమతి లేకుండా జైలు గదుల