విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి కష్టపడి చదివాలని స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సూచించారు. పోచారం డివిజన్ కొర్రెముల జడ్పీ స్కూల్లో బైనగారి నరేశ్ సహకారంతో నిర్మించిన డైనింగ్ హాల్ ను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.