ట్రంపా మజాకా.. అడిగిన కత్తి ఇవ్వలేదని, ఉద్యోగం నుంచి పీకేశారు..!

అమెరికాలోని లైబ్రరీ డైరెక్టర్ రాజీనామాకు సంబంధించి.. ట్రంప్ సర్కార్‌ మధ్య వివాదం నెలకొంది. కింగ్ చార్లెస్‌కు బహుమతిగా ఇవ్వడానికి పురాతన కాలం నాటి కత్తిని ఇవ్వాలని ట్రంప్ పరిపాలనాధికారులు విజ్ఞప్తి చేయడంతో.. ఆ లైబ్రరీ డైరెక్టర్ అందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన అధికారులు.. ఆయనను రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. ఈ ఘటన తర్వాత ఆ లైబ్రరీ డైరెక్టర్ రాజీనామా చేయగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు.