టీ20ల్లో భూటాన్ బౌలర్ వరల్డ్ రికార్డ్.. ఒక్కడే 8 వికెట్లు తీశాడు

ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో మరో వరల్డ్ రికార్డు బ్రేక్ అయింది. భూటాన్‌కు చెందిన యంగ్ స్పిన్నర్ సోనమ్ యెషే (4–1–7–8) ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి వరల్డ్ రికార్డు సృష్టించాడు.