డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు కేంద్ర సర్కార్ గుడ్న్యూస్.. ESIC పరిధిలోకి గిగ్ వర్కర్లు!

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు, ఈ-కామర్స్ డెలివరీ భాగస్వాములను ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) సామాజిక భద్రతా పరిధిలోకి తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఈ పథకం అమల్లోకి వస్తే, అసంఘటిత రంగంలో ఉన్న వీరికి కూడా వ్యవస్థీకృత రంగ ఉద్యోగుల మాదిరిగానే ఆరోగ్య బీమా, ఆర్థిక రక్షణ లభిస్తుంది.