ఢిల్లీ నుంచి అక్రమ మద్యం ట్రాన్స్ పోర్ట్ ..  15 మంది అరెస్ట్

గోవా, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పన్ను చెల్లించకుండా అక్రమంగా మద్యం తరలిస్తున్న 15 మంది సభ్యుల ముఠాను స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.