ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి కుక్కల పంచాయితీ.. ఈసారి వివాదంలోకి ఉపాధ్యాయులు

ఢిల్లీ రాజకీయాల్లో టీచర్స్ కేంద్రంగా మంటలు రాజుకున్నాయి. తరగతి గదుల్లో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వీధి కుక్కల సమస్యలపై బాధ్యతలు నిర్వర్తించాలా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.ప్రభుత్వం చెబుతున్నది ఒకటి. ప్రతిపక్షం ఆరోపిస్తున్నది మరొకటి. అసలు నిజం ఏంటి..?