తొక్కిసలాటకు TVK ప్రతినిధులే కారణం.. విజయ్‌కి చెన్నై పోలీసుల స్ట్రాంగ్ కౌంటర్

కరూర్ (Karur) తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, దళపతి విజయ్ (Vijay) రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.