తడిసిన ధాన్యాన్ని కొంటం..రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కొని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు.