తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.. కిటకిటలాడుతున్న పూల మార్కెట్లు

కరీంనగర్​ జిల్లాలో సద్దుల బతుకమ్మ హడావుడి మొదలైంది..జిల్లాలోని కొన్ని చోట్ల సద్దుల బతుకమ్మ పండుగను ఇవాళే(సెప్టెంబర్​29) నిర్వహిస్తున్నారు.