తిరుమల టికెట్ల పేరిట మోసం.. మహిళపై కేసు నమోదు

పద్మారావునగర్, వెలుగు: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం, సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి సుమారు 100 నుంచి 150 మంది భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు