తిరుమల పరకామణి చోరీ కేసు: ప్రక్షాళన తప్పనిసరి అంటూ హైకోర్టు కీలక ఆదేశాలు

తిరుమల పరకామణి చోరీ వ్యవహారం పెద్ద దుమారమే చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు.కానుల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పరకామణిలో చోరీకి సంబంధించి శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏపీ హైకోర్టు పలు సూచనలు చేసింది. దొంగతనాలను అరికట్టేందుకు రెండు దశలలో సంస్కరణలు చేపట్టాలంటూ దిశానిర్దేశం చేసింది. స్వామివారి కానుకల లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక కంప్యూటర్లను వినియోగించాలని టీటీడీకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది., News News, Times Now Telugu