తెలంగాణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు...రెండు గిన్నీస్ బుక్ రికార్డులు సొంతం (వీడియో)

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రజలు అంతా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.అయితే ఈ బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.ఒకే రోజు వరుసగా రెండు అంశాలలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలియజేశారు. హైదరాబాద్‌లోని సరూర్ స్టేడియంలో సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడంతో ఆ వేడుకల్లో ఈ రికార్డులు సొంతం చేసుకున్నాయి., News News, Times Now Telugu