తాలిపేరు ప్రాజెక్టు రిపేర్లకు మోక్షం.. రూ.4 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన సర్కారు
చర్ల మండలంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు రిపేర్లకు మోక్షం లభించింది. రిపేర్ల కోసం సర్కారు నిధులు విడుదల చేసింది. గతంలోనే నిధులు మంజూరైనా పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.