దళితులకు ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్..త్వరలో అంబేద్కర్ టవర్లు ఏర్పాటు చేస్తం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌

ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు సివిల్స్‌‌తో పాటు గ్రూప్1 ర్యాంకులు సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అన్ని రంగాల్లో సమానత్వం లభించాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు.