ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశాం : అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్

జిల్లాలో ఖరీఫ్​సీజన్​కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్​ తెలిపారు. మంగళవారం తన ఛాంబర్​లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.