నాగర్ కర్నూలు జిల్లా: ఇందిరమ్మ చీరకట్టులో ప్రచారం..పంచాయతి ఎన్నికలు.. స్పెషల్ అట్రాక్షన్

ఉప్పునుంతల, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసిన ఇందిరమ్మ చీరలు పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఆకర్షించాయి.