నిజామాబాద్ ను మోడల్ సిటీగా మారుస్తా : చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

రెండేండ్లలో నిజామాబాద్​అభివృద్ధికి రూ. 500 కోట్లు ఖర్చు చేసినట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​గౌడ్ ​తెలిపారు. రాబోయే రోజుల్లో మోడల్​సిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నా రు.