నేడు బీజేపీ ఆఫీసుల వద్ద కాంగ్రెస్ ధర్నా : పీసీసీ

సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు నిరసనగా.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని బీజేపీ ఆఫీసుల వద్ద ధర్నాకు పీసీసీ పిలుపునిచ్చింది.