నేడే భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20.. సంజు ఇన్, వైభవ్, తిలక్ ఔట్.. ప్లేయింగ్ XI ఇదే!
IND vs ENG 4th T20: ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్ లో వరుస ఓటములతో భారత జట్టు వెనకబడి పోయింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 0–2తో వెనుకంజలో ఉన్న ఇండియన్ క్రికెట్ జట్టు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది.