నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే బాలు నాయక్

గ్రామాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా మారుమూల గ్రామాల్లో నూతన సబ్‌స్టేషన్‌ లో ఏర్పాటు చేస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు.