నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక నెలకో  నోటిఫికేషన్..కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ.. 2,500 పోస్టుల భర్తీకి చర్యలు

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ ఉద్యోగాల  కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం ఇకపై నెలకో నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ (టీజీపీఎస్సీ) పక్కా ప్లాన్ చేస్తున్నది.