నిర్మాతలకు రూల్స్ పెట్టిన హీరోయిన్.. ప్రియదర్శి 'ఇడుపు కాయితం' మూవీపై బన్నీ వాస్ ఇంట్రెస్టింగ్ లీక్స్!

వైవిధ్యమైన కథలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి సరికొత్త చిత్రంలో రెడీ అయ్యారు. తెలంగాణ జానపద గీతాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగదుర్గ ఈ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు 'ఇడుపు కాయితం' (Idupu Kayitham) అనే టైటిల్‌ను ఖరారు చేశారు