నిర్మల్ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

యూరియా కోసం కడెం మండల రైతులు రోడ్డెక్కారు. మండల కేంద్రంలోని నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.