నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వ్యాప్తంగా చివరి దశకు వడ్ల కొనుగోళ్లు

వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు వచ్చాయి. ఈ నెలాఖరు వరకు కేంద్రాలకు ధాన్యం రావడం ఆగిపోతుందని భావిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కోసం 707 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, 443 కేంద్రాలను ఇప్పటికే మూసేశారు.