నీళ్లివ్వండి ప్లీజ్! ఎల్‌నినో, కరువు నేపథ్యంలో ఎగువ రాష్ట్రాలకు సర్కారు విజ్ఞప్తి

ఎల్‌నినో ముప్పు.. కరువు సంక్షోభం తరుముకొస్తున్న వేళ.. రాష్ట్రానికి అందాల్సిన నీళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. నైరుతి రుతుపవనాలు వీక్‌గా ఉండడం, ఎగువన వర్షాలు పడకపోతుండడంతో.. మన ప్రాజెక్టులకు వచ్చే వరదలు కూడా తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ఆ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎగువ రాష్ట్రాల నుంచి నీటిని తీసుకునేందుకు ప్