నృసింహ మండపంలో రామయ్యకు రాపత్ సేవ

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి వైకుంఠ రాముడికి గ్రామపంచాయతీ కార్యాలయంలోని నృసింహ మండపంలో రాపత్ సేవ జరిగింది.