నా మాటలు వక్రీకరించారు..కార్మికులు, రైతుల అక్రోశం గురించే నేను మాట్లాడిన: బాల్క సుమన్

సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తానేమీ రెచ్చగొట్టే కామెంట్స్ చెయ్యలేదని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. తాను కార్మికులు, రైతుల ఆక్రోశం, ఆవేదన గురించి మాట్లాడానని, కానీ తాను మాట్లాడిన అంశాలపై కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని విమర్శించారు