పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్తతలు.. ముగ్గురు మృతి

పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌ (PoJK)లో ఆందోళనలు ఉద్ధృతమై.. హింసాత్మకంగా మారాయి. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు.