పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే మెయిన్ పైప్‌లైన్ పగిలిపోవడంతో నీళ్లు భారీగా ఎగిసిపడ్డాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లి శివారులో శుక్రవారం ఉదయం పైప్‌లైన్ పగిలి నీళ్లు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా భారీ వాటర్ ఫౌంటేన్‌ను తలపించింది.