పంజా విసిరిన రాయల్ బెంగాల్ టైగర్

రాయల్​ బెంగాల్​ టైగర్​ రాజసంగా తిరుగుతోంది. అది విసిరిన పంజాకు మరో రెండు దూడలు హతమయ్యాయి. దూడలపై దాడి చేసిన తర్వాత పాదముద్రలను బట్టి అది సిద్దిపేట జిల్లావైపునకు పయనించినట్టుగా ఫారెస్ట్​ ఆఫీసర్లు భావిస్తున్నారు.