పాత బెడ్లు, బెడ్ షీట్లు, వుడ్ వెస్టేజ్ ఎక్కడేసుడు?..తీస్కపోనంటున్న చెత్త ఆటోలు

పాత బెడ్లు, బెడ్ షీట్లు, మెత్తలు, సోఫాలు, వుడ్ వెస్టేజ్ వంటి బల్క్ గార్బేజ్ ఎక్కడ వేయాలనే విషయంలో నగరవాసులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలు వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు.