డిసెంబర్31న రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్కమిషనరేట్పరిధిలో పలు ట్రాఫిక్ఆంక్షలు విధించడంతో పాటు పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. పోలీసుల సూచనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.