పెరుగు ప్యాకెట్లు కొంటున్నారా.. ఎలుకలు కూడా వస్తాయి.. జాగ్రత్త.. వరంగల్ లో కలకలం

గ్రేటర్ వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌‌‌‌ సిటీలోని ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్‌‌‌‌లో ఎలుక పిల్ల కనిపించడం కలకలం రేపింది.