ప్రజలతో సంప్రదింపులు జరిపాకే.. గ్రేటర్ విలీనం చేశాం:మంత్రి శ్రీధర్ బాబు

ప్రజాస్వామిక పద్దతిలోనే GHMC లో శివారు ప్రాంతాల విలీనం జరిగిందన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతోనే విలీనం చేశామన్నారు.