ప్రజలపై అదనపు పన్ను భారం ఉండదు : మంత్రి శ్రీధర్ బాబు

ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలను విలీనం చేస్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.