ప్రధాన్.. గో బ్యాక్ ..జూన్ 28న దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించనున్న సీజేపీ
న్యూఢిల్లీ: పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నీట్ పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేసింది.