ప్రధాని మోడీ ట్వీట్‌తో సీన్ రివర్స్.. కేబినెట్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వేటు లేనట్లేనా..?
నీట్ పేపర్ లీక్ ఇష్యూలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌పై వేటు పడనున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.