ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు డా. పి. విజయ ఎన్నిక..

గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు డా. పి. విజయ ప్రపంచ స్ట్రోక్ సంస్థ (WSO) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ అత్యున్నత బోర్డులో చోటు దక్కించుకున్న తొలి న్యూరాలజిస్టుగా ఆమె గుర్తింపు పొందారు.