ప్రమాణ స్వీకారం రోజే ఉపసర్పంచ్‌‌ పదవికి రాజీనామా

ఉప సర్పంచ్‌‌గా ఎన్నికైన ఓ వ్యక్తి ప్రమాణస్వీకారం రోజునే తన పదవికి రాజీనామా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్‌‌ గ్రామానికి చెందిన రాజూరి శ్రీనివాస్‌‌ ఎనిమిదో వార్డు సభ్యుడిగా గెలిచి.. ఉపసర్పంచ్‌‌గా ఎన్నికయ్యాడు.