పార్లమెంట్ ఎంపీ టూ బ్లింకిట్ రైడర్.. రాఘవ్ చద్దా క్రేజీ ప్రయత్నం.. వీడియో వైరల్!

రాజకీయ నాయకులు సాధారణంగా ఏసీ గదుల్లో కూర్చుని విధానాలు రూపొందిస్తుంటారు. కానీ సామాన్యుడి కష్టాన్ని అర్థం చేసుకోవాలంటే వారి స్థానంలో నిలబడాలని నిరూపించారు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా. కేవలం మాటలతో కాకుండా.. ఒక డెలివరీ బాయ్‌గా మారి వారి రోజువారీ జీవితంలోని సవాళ్లను స్వయంగా అనుభవించి అందరినీ ఆశ్చర్యపరిచారు.