ప్రైవేటు బస్సుల్లో అధికంగా చార్జీలు వసూలు చేయొద్దు
సంక్రాంతి పండుగ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సు యజమానులు టిక్కెట్ రేట్లను అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉప రవాణా కమిషనర్ ఎ.విజయసారఽథి తెలిపారు.