ప్లాట్లపై కన్నేసి.. అమ్మేసి..ఖాళీ

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో ఖాళీగా ఉన్న ప్లాట్లను కబ్జా చేసి, నకిలీ పత్రాలతో విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాంపేటకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి దొప్పలపూడి రవీంద్రకు చెందిన 300 గజాల ప్లాట్​ను నకిలీ లింక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేశారన్న ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.