పల్నాడు జిల్లాలో దారుణం.. అన్నదమ్ముళ్లను నరికి చంపిన దుండగులు!

పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. అన్నదమ్ముళ్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.