పిల్లలకు అవతార్ సినిమా కాదు.. భారతం, రామాయణాలు గొప్పవని చెప్పాలి - సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

యువతకు, పిల్లలకు మన పురాణాల గురించి చెప్పాలని సీఎం చంద్రబాబు పిలుపునచ్చారు. స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాలని వ్యాఖ్యానించారు. భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ లో మాట్లాడిన ఆయన… భారత దేశం భవిష్యత్తులో సూపర్ పవర్ గా మారబోతోందని అభిప్రాయపడ్డారు.